‘ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు ఎప్పుడూ రాలేదు.. చాలా ఏడ్చా’
కామెడీ షార్ట్ వీడియోలు తీసుకొనే వ్యక్తి ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ లేని ఓ వ్యక్తి ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది మొదటి మూవీకే అంత గుర్తింపు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో కదా.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. మరెవరో కాదండీ కలర్‌ఫోటో సినిమా హీరో సుహాస్. ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి, మీమ్స్ …
Read More »