ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన వైఎస్సార్ కడప జిల్లాలో వర్గపోరు మరింత ఉద్రిక్తంగా మారింది.ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కార్యాలయంపై తెలుగు తమ్ముళ్ళు దాడులు చేశారు. See Also:మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..! అసలు విషయానికి వస్తే జిల్లాలో గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపూర్ …
Read More »చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -మంత్రి సంచలన వ్యాఖ్యలు …
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …
Read More »కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »ఎంపీ గీతకు ఘోర అవమానం …!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేషన్.. …
Read More »ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..
జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …
Read More »వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కొడుకు అరెస్ట్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత ,పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు హత్య చేసిన సంగతి తెల్సిందే.దీనిపై జిల్లాలో డోన్ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం ,టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబు హస్తముందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి …
Read More »జగన్ దెబ్బకు ఆగం ఆగమైన టీడీపీ మంత్రి …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న క్రమంలో మాట్లాడుతూ మార్చి5నుండి ఏప్రిల్ 6వరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు …
Read More »పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…
ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …
Read More »తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి రైతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న సోమవారం గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం గ్రామంలో నీరు ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు.ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ సర్కారు …
Read More »విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …
Read More »