Home / Tag Archives: chandhrababu (page 94)

Tag Archives: chandhrababu

చంద్రబాబు@40…అభినందనలు వెల్లువ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైజాగ్ సీఐఐ సదస్సు సాక్షిగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఒక రాజకీయ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులు ,కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులు యనమల ,దేవినేని ,కోల్లు రవీంద్ర,కళా వెంకట్రావు ,ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కల్సి …

Read More »

అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు. see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …! అంతే …

Read More »

3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …

Read More »

నేను రాయలసీమ బిడ్డనే..నాకు పౌరుషం ఉంది..చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం …

Read More »

ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..

ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ .. ఇది …

Read More »

వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే అవకాశాలు …

Read More »

చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం . ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని …

Read More »

మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …

Read More »

బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .కానీ తాజాగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అణుబాంబు పేల్చారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతా అని స్వయంగా బాబు బెదిరించారు.ఏకంగా విద్యార్థులను ,యువతను అయితే ఏకంగా కేసులు ఉంటె ప్రభుత్వ ఉద్యోగం రాదని హెచ్చరించారు. …

Read More »

టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్ర‌ధాని మోదీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat