ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …
Read More »2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …
Read More »రోడ్డు ప్రమాదంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత దుర్మరణం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తీవ్ర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.కొత్తపేటకు చెందిన కోరం జయరాం ,ఆయన తండ్రి కోరం నాగేశ్వరరావు కారులో ప్రయాణిస్తుండగా రామచంద్రాపురం దగ్గర ఆయిల్ టాంకర్ ను డీకొట్టింది.అంతే కారు నుజ్జు నుజ్జు అయింది.కారోలో ఉన్న వీరిద్దరూ అక్కడక్కడే మృతి …
Read More »ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ …
Read More »భవనాలు తప్పా ఒక్క ఉద్యోగం రాదు-జేసీ దివాకర్ రెడ్డి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరొకసారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన స్టైల్.ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రజలు పోరాడుతున్న ప్రత్యేక హోదా ,ప్రత్యేక ఫ్యాకేజీ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శుక్రవారం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాల …
Read More »తేల్చేసిన గల్లా ..!ఇరకాటంలో చంద్రబాబు..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తేల్చి చెప్పాడు .ఈ రోజు శుక్రవారం రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటుగా కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. see also : 2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా …
Read More »వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!
ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే …
Read More »ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ …
Read More »చంద్రబాబు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన మోత్కుపల్లి …!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే …
Read More »చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ..చరిత్రలో చెరగని 40తప్పులు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్ధాలను పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అయితే తన నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై బాబు తన అనుకూల మీడియాలో పలు ఇంటర్వ్యూలిస్తూ అహో ఓహో అంటూ తెగ భజన చేయించుకుంటున్నాడని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.అయితే బాబు నలబై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో …
Read More »