Home / Tag Archives: chandhrababu (page 78)

Tag Archives: chandhrababu

చంద్రబాబుకి ఏడుగురు మంత్రులు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ ప్రత్యేక హోదా గురించి గల్లీ నుండి ఢిల్లీ …

Read More »

జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!

ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు రాకెట్ వేగం కంటే స్పీడ్ గా మారిపోతున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా క్లారిటీ లేకుండా రాజకీయ వర్గాల అంచనాలకు కూడా అందకుండా తయారవుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాలలో ఒకటి కృష్ణా జిల్లా ..అట్లాంటి కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది.అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ,మాజీ …

Read More »

2019ఎన్నికలకు పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు ..!

 కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా …

Read More »

ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా …

Read More »

జగన్ పాదయాత్ర స్ఫూర్తితోనే పాట -టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు ..!

భరత్ అనే నేను టాలీవుడ్ సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ .ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నేతృత్వంలో దానయ్య డీవివి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించగా ఇప్పటివరకు మూడు పాటల లిరిక్స్ ను విడుదల చేశారు.వీటిలో ఒకదానికి ఒకటి మించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వచ్చాడయ్యో సామీ అనే పాట లిరిక్స్ విడుదలైన గంటలోనే నాలుగు …

Read More »

జాతీయ స్థాయిలో బాబు ఇజ్జత్ తీసిన “నేషనల్ మీడియా “..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని జాతీయ మీడియా ఒక ఆట ఆడుకుంటుంది.ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల అమలుపై ..ప్రత్యేక హోదా నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం చేస్తుంది.అందులో భాగంగా గత పన్నెండు రోజులుగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా పదకొండు సార్లు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది వైసీపీ …

Read More »

జగ్జీవన్ రామ్ జయంతి రోజే బాబు చేతిలో దళితుడికి ఘోర అవమానం ..!

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో భారతదేశపు తొలి దళిత ఉపప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఒక దళితుడికి ఘోర అవమానం జరిగింది.అసలు విషయానికి వస్తే ఏపీలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.ఎప్పటిలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు సొంత డబ్బా కొట్టుకోవడమే కాకుండా మరోవైపు జగ్జీవన్ రామ్ ,అంబేద్కర్ లాంటి మహనీయులే నాకు …

Read More »

విడాకులిచ్చి తనతో వచ్చేయమని మాజీ ఎంపీ వేధింపులు ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.హైదరాబాద్ మహానగరానికి చెందిన రామకృష్ణన్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనకు విడాకులిచ్చి వచ్చేయమని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్ మహానగరంలో 497, 504, 506 సెక్షన్ల   కింద …

Read More »

నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …

Read More »

మాల్యాతో సంబంధాలు ఎవరికి?..చంద్రబాబుకా? .జగన్‌కా?.

దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ మాల్యాతో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని వైసీపీ శ్రేణులు ..లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్నాయి అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు . అయితే ఎవరికీ ఎవరితో సంబంధాలున్నాయో సవివరంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat