ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …
Read More »ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »సభ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేతలు..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం…అంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఇకా ఆ ప్రచారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు చేసిన పనికి జనాలు నవ్వుకోవడమే కాకుండా బాబునే కామెడీగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ మాజీ మంత్రి తనయుడు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొసనసుగుతూనే ఉంది .అందులో భాగంగా నిన్న శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచవర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్ …
Read More »2019ఎన్నికల్లో పోటిపై ఎమ్మెల్యే బాలకృష్ణ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తనయుడు ,హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలక్రిష్ణ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయరు అని కొంతమంది .. లేదు నియోజకవర్గం మారి వేరే చోట పోటిచేస్తారు అని మరి కొంతమంది …అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారు అని ఇంకొంతమంది ప్రచారం చేసిన సంగతి విదితమే …
Read More »మారింది కాలమే కానీ వైఎస్సార్ కుటుంబం మీద ప్రజాభిమానం కాదు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు తొమ్మిదేళ్ళ ప్రస్తుత నవ్యాంధ్ర అధికార పార్టీ తెలుగుదేశం అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ …
Read More »40ఏళ్ళ అనుభవమున్న బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నాడు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ..ఇప్పటికే రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర సర్కారు యూపీఏ ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలతో పాటుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ..ఏపీ ప్రజలను మోసం చేస్తున్న ప్రస్తుత కేంద్ర సర్కారు ఎన్డీఏ పై వరసగా పదమూడు రోజులు అవిశ్వాస తీర్మానాన్ని …
Read More »ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు ఒక లెక్క ..ఇది ఒక లెక్క .2019లో సీఎం ఎవరు ..!
ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.ఒకవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.గత నాలుగున్నర నెలలుగా క్షేత్రస్థాయి నుండి ప్రజలు గత నాలుగు ఏండ్లుగా ఎదుర్కుంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో …
Read More »ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మరల సీఎం కావాలి -జేసీ ..
ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …
Read More »ఏపీ అధికార టీడీపీలో విషాదం ..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో విషాదం నెలకొన్నది .ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శుక్రవారం కన్నుమూశారు .రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ నాళ్లలో రెండు సార్లు 1985,1994లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావి శోభనాద్రి ఈ రోజు కన్నుమూశారు . ఆయనకు తొంబై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది …
Read More »