ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ లేటెస్ట్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రబాబు …
Read More »శ్రీరెడ్డి వ్యవహారం వెనక చంద్రబాబు హస్తం..ముందే చెప్పిన దరువు.కామ్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని …
Read More »చింతమనేని నీకు దమ్ము ధైర్యముంటే వచ్చి నన్ను-మహిళ సవాలు .
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే. దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు …
Read More »శ్రీరెడ్డి వెనక వైసీపీ ఉందా -అంబటి రాంబాబు క్లారిటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రస్తుత తాజా వివాదాంశం క్యాస్టింగ్ కౌచ్ .ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి గత రెండు నెలలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు శ్రీరెడ్డి.అయితే గత రెండు నెలలుగా చేస్తున్న శీరెడ్డి రచ్చ వెనక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ హస్తం ఉంది .అందుకే ఆమె ఇటివల జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద …
Read More »గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఆయన అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..అయితేనేమి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఫ్లెక్సీ మీద టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో చినిగిందని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన గరికపాటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డాడు.ఇంతకూ అంతమంచి క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఇంకా ఎవరు మీరు అనుకునే అతనే .. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం ఒక సాధారణ …
Read More »సైకిల్ తొక్కబోయి కిందపడ్డ స్పీకర్ కోడెల ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో ఘోరమైన ప్రమాదం జరిగింది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో నరసరావు పట్టణంలో స్వగృహం దగ్గర నుండి సైకిల్ యాత్రను ప్రారంభించి కోటప్పకొండకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఆయన యలమందల …
Read More »ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …
Read More »ప్రతి 100కి.మీలకు మొక్కను నాటే జగన్ ఏమి చేశాడో తెలుసా ..!
ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ …
Read More »టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే . see also : గన్ననరం టీడీపీ ఎమ్మెల్యే …
Read More »