ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు …
Read More »పిలిచి మరి మంత్రి పదవిస్తే బాబుకే ఝలకిచ్చిన అఖిల ప్రియ..!
తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి …
Read More »2019ఎన్నికల్లో కాపుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు. అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు …
Read More »విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …
Read More »పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు .అసలు విషయానికి ఆ పార్టీ చైర్ పర్శన్ రత్నమాలతో సహా పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే సహకారంతో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో తీవ్ర …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీచ్చిన పార్టీ అధిష్టానం ..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తమ …
Read More »వచ్చే మే15నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల (రెండు శాతం)మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీడీపీ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరక …
Read More »నేను ఇచ్చిన నీళ్ళు త్రాగి నన్నే తిడతారా ..ప్రజలపై బాబు ఫైర్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదా లో ఉండి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసే రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పించన్లు తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాల ద్వారా లబ్ది …
Read More »ఈ నెల 25న వైసీపీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి …
Read More »1995లో సీఎం అయ్యాడు ..2019సీఎం పదవి ఊడుతుంది అంతే తేడా ..!
సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత …
Read More »