తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …
Read More »చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …
Read More »చంద్రబాబుకు మోదీ బిగ్ షాక్ ..!
ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …
Read More »నిన్న38మంది ..నేడు 80మంది ..తీరు మార్చుకొని బాబు సర్కారు ..!
ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …
Read More »రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …
Read More »వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. …
Read More »ఇలా అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీదే అధికారం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా . తాజాగా పాదయాత్రలో భాగంగా …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,అతని తనయుడు వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ ,జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ డీఎస్ఎన్ రాజు,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజ్,మండలి ప్రధానకార్యదర్శి శంకర్ రావులతో పాటుగా వేల మంది భారీ …
Read More »