ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న టీడీపీ పార్టీ మహానాడు సాక్షిగా మరోసారి పప్పులో కాలేశారు .ఇటివల ఎమ్మెల్సీగా పెద్దలసభలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . అయితే ఉన్నఫలంగా అతిచిన్న వయస్సులోనే పెద్దల …
Read More »చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ మగాడు ..ఆంధ్రుల ఆశాదీపం జగన్ ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు. ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి …
Read More »వైఎస్ విజయమ్మ ఎంట్రీ..మాజీ మంత్రికి ఎంపీ సీటు ఖరారు ..!
రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ …
Read More »టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.అయితే ఆదివారం ఎండ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటం ..ప్రజలను ఎక్కువగా కలవడం ..నిన్న భీమవరం లో జరిగిన భారీ …
Read More »దేశాన్ని నేను మాత్రం మార్చగలను-చంద్రబాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు …
Read More »విజయసాయిరెడ్డిని అనబోయి రమణ దిక్షీతులను అన్నాను -సోమిరెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ ప్రధాన మాజీ అర్చకులు రమణ దీక్షీతులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు .అందులో భాగంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో …
Read More »వేలమందితో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు . ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ …
Read More »రమణ దిక్షీతులను బొక్కలో వేసి నాలుగు తంతే ..!
ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …
Read More »