Home / Tag Archives: chandhrababu (page 52)

Tag Archives: chandhrababu

భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …

Read More »

వైసీపీలో చేరనున్నటీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ..!

ఏపీలో గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ..గతంలో నరసరావు పేట లోక్ సభ నుండి పోటి చేసి గెలుపొందిన మాజీ ఎంపీ   ఖరారు అయ్యారా  ..ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన వారికీ ముఖ్యంగా నాలుగు సార్లు పార్టీ మారి తిరిగి పసుపు కండువా కప్పుకున్న వ్యక్తికీ మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర …

Read More »

తనయుడితో సహా వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ ..!

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి విజయం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం దాదాపు ముప్పై ఐదేళ్ళ పాటు ఉన్న టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీలోకి బైరెడ్డి …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నెల ఏడో తారీఖున మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు అయిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెల్సిందే .అయితే ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. see also:శిల్పా దెబ్బకు చంద్రబాబు …

Read More »

శిల్పా దెబ్బకు చంద్రబాబు &భూమా అఖిల ప్రియకు దిమ్మతిరిగింది ..!

ఏపీ కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హీటేక్కాయి.ఇటివల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున బరిలోకి నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఆ విషయం మరిచిపోకముందే నంద్యాల మున్సిపల్ పరిధిలో రాజకీయాలు హీటేక్కాయి .సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఇంచార్జ్ …

Read More »

ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో ఒక యువకుడి మాదిరిగా అహర్నిశలు కష్టపడుతున్నారు . see also:పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..! రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై ..ప్రత్యేక హోదా …

Read More »

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బీజేపీ నేత ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట్ బీజేపీ ఇంచార్జ్ రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. see also:చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..! ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు …

Read More »

లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాసోమ్మును దోచుకున్నారు . see also:టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..! అవినీతి కేరాఫ్ అడ్రస్ వైఎస్ ఫ్యామిలీ అని ఆయన నిప్పులు చెరిగారు …

Read More »

టీడీపీ పాలనపై పాట పాడి దుమ్ము దులిపిన ఓ చిన్నారి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా ..ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ఇవ్వకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఒక చిన్నారి తన పాటతో ఆకట్టుకుంది. see also:లక్ష కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్ -మంత్రి పుల్లారావు ..! వైసీపీ అsధినేత …

Read More »

రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు ..!

మీరు చదివింది నిజమే .స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నారు .గతంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నిజం ఒప్పుకున్నా సంగతి తెల్సిందే . see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..! తాజాగా ఆడవారిపై జరుగుతున్నా నేరాల్లో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రముందని ఆయన అన్నారు .నిన్న సోమవారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat