ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు …
Read More »జగన్ కు అస్వస్థత ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..
Read More »ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సార్వత్రిక సమయంలో కురిపించిన ఆరు వందల ఎన్నికల హమీలలో ఒకటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి .అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏండ్లైన తర్వాత ఇప్పుడు వారికి నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయాలు ఇవ్వనున్నట్లు ఈ రోజు గురువారం జరిగిన క్యాబినేట్ మీటింగ్ సందర్భంగా ఆమోదిస్తున్నట్లు బాబు ప్రకటించాడు.. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న పన్నెండున్నర లక్షల …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »వైసీపీలోకి టీడీపీ నేత, బఢా పారిశ్రామిక నేత..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …
Read More »మహిళలపై అమానుషం..!
విశాఖ నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జీతాలు పెంచడంతోపాటుగా.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే మంత్రి గంటా ఇంటి ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో …
Read More »చంద్రబాబుకు జై కొట్టిన ముద్రగడ..వచ్చే ఎన్నికల్లో..!
ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్ధతు తెలిపారు.ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిథి నాచేతిలో లేదు..కేంద్రం చేతిలో ఉంది. అయితే ఒకపక్క కాపులు కొరితే కేంద్రం మీద పోరాడ్తా..కానీ రిజర్వేషన్లు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పలేను. అలా చెప్పి మిమ్మలని మోసం చేయలేను.. అయితే మీకోసం …
Read More »వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …
Read More »జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …
Read More »తెలంగాణాభివృద్ధిని చూడలేక పచ్చమీడియా విష ప్రచారం ..
మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »