అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!
ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …
Read More »ఈ నెల 13న వైసీపీలో చేరనున్న ఆనం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రావణమాసం తొలిరోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరుతున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆయన ఇప్పటికే టీడీపీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి ఆయన టీడీపీలో చేరారు. అయితే అక్కడ సరైన గౌరవం దక్కకపోగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »ఏపీ టీడీపీకి బిగ్ షాక్..!
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్‌నాయుడు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు చెప్పారు.
Read More »టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!
ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »వైసీపీలోకి “చిరంజీవి”..
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ .ఆయన సమక్షంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని ఫరీద్ పేట గ్రామానికి చెందిన చేయూత సోషల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవి ఈ రోజు ఆదివారం వైసీపీలో చేరారు.గత కొన్నాళ్ళుగా పలు సేవ కార్యక్రమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్న మాజీ సీఎం తనయుడు..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ …
Read More »జగన్ కు మద్దతుగా 30ఏళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు …
Read More »