ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …
Read More »నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …
Read More »టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …
Read More »Breaking News- టీడీపీ ఎంపీపై తమన్నా పిర్యాదు..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపై ట్రాన్స్ జండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా రాష్ట్రంలోని విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు . తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇటీవల పార్లమెంటు ఎదురుగా హిజ్రా వేషధారణలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగిన సంగతి తెల్సిందే .ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులకు ఇచ్చిన …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!
ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …
Read More »“ఈడీ ఛార్జ్ షీట్ “లో ‘వైఎస్ భారతి’ పేరుందా ..?ఏది నిజం ..?ఏది అబద్ధం ..?
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . …
Read More »జగన్ కేసుల్లో “భారతి”వివాదంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సతీమణి అయిన వైఎస్ భారతి అక్రమాస్తుల కేసులో నిందితురాలు అంటూ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకు చెందిన అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ,ఈనాడు పత్రికల్లో పలు కథనాలు ప్రసారమైన సంగతి తెల్సిందే.. అయితే తన సతీమణిపై జరిగిన విషప్రచారంపై వైసీపీ అధినేత జగన్ స్పందిస్తూ రాజకీయంగా తనను …
Read More »టీడీపీ సీనియర్ నేత మృతి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లాలో యాళ్ళూరు గ్రామానికి చెందిన సీనియర్ నేత గంగుల విజయభాస్కర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.యాళ్ళూరు గ్రామం నుండి ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో దిగువమెట్ట వద్ద కారును లారీ ఢీకోనడంతో ఆయన అక్కడక్కడే మృతి చెందారు.విజయ్ భాస్కర్ కు భార్య,కొడుకు ,కూతురు ఉన్నారు…
Read More »ఆదాయానికి మించిన ఆస్తుల్లో బ్రదర్ అనిల్ పేరు…!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి …
Read More »