ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »ఖమ్మం జిల్లాకు జవాబిచ్చిన తర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.
ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత …
Read More »జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన …
Read More »రాహుల్ అలా.. చంద్రబాబు ఇలా …!
`కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లకు సిద్ధాంతాలు లేవు. అవకాశవాద రాజకీయాల కోసం అంతా ఒక్కటయ్యారు. పదవుల కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టారు. సిద్ధాంతాలకు తక్కువ.. రాద్ధాంతాలకు ఎక్కువగా మహాకూటమి మారింది` అని టీఆర్‌ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో దోస్తీ కట్టి.. తెలంగాణకు టీజేఎస్ ద్రోహం చేస్తోందని అన్నారు. ఆంధ్ర నాయకత్వం ముందు తెలంగాణను కోదండరాం తాకట్టు పెట్టారని విమర్శించారు. కోదండరాంను కాంగ్రెస్ ఛీ …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్‌బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టీల మైత్రీ ఇరు పార్టీలలో పెద్ద రచ్చ లేపుతుంది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ మహనగరంలో గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి.అందులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అనుచరులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్ పోసుకుని …
Read More »వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి-జగన్ సమక్షంలో చేరిక..!
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.ఈ తరుణంలో తెలంగాణలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అయిన సంగతి తెల్సిందే.నాడు మూడు దశబ్ధాల కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్ధపడుతుండటంతో …
Read More »చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్- మాజీ మంత్రి గుడ్‌బై
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజకీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్‌లు కలిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ …
Read More »కాంగ్రెస్ ప్రకటనకు టీడీపీ నేతలు సిగ్గుతో…!
ఓవైపు తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరోవైపు…రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తుకు పెట్టుకోవడానికి ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం పట్లరెండు పార్టీల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నేత వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకునేలా …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!
`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్‌గా తన పార్టీని పణంగా పెట్టి మరీ …
Read More »