Home / Tag Archives: chandhrababu naidu (page 2)

Tag Archives: chandhrababu naidu

ఏపీలో ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్ లు ఏర్పాటయ్యాయని, 11,243 మందికి ఉపాధి లభించిందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ హయాంలో 264, వైసీపీ హయాంలో 869 ఏర్పాటయ్యాయి. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. Al, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్ …

Read More »

ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.

Read More »

TDP MLA పయ్యావుల కేశవ్ కు షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్  నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న ప్రస్తుత  భద్రతను ఉపసంహరించుకుంది. భద్రతలో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న  గన్‌మెన్లు వెనక్కి రావాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్‌ చేస్తున్నారని ఇటీవల …

Read More »

TTD చరిత్రలోనే అత్యధిక ఆదాయం

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్‌ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేర‌కు తిరుమ‌ల …

Read More »

ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు సోమవారం  విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ . రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన  మోదీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, డీజీపీ, ఏపీ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు  అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని  అన్నారు. ‘మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓటేస్తారు’ అని వ్యాఖ్యానించారు. సోషల్ …

Read More »

వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు

ఏపీ అధికార పార్టీ అయిన వైఎస్సార్‌ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వచ్చే నెలలో రాష్ట్రంలోని  మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన వైసీపీ పార్టీ అధ్యక్షుడు,  సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆ పార్టీ నేతలు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించి.. రాష్ట్ర ప్రజలకు సేవ …

Read More »

బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్

ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని

ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు  నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని  పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.

Read More »

టీటీడీ సంచలన నిర్ణయం

ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో  ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat