ఐదు సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో ఖైదీగా ఉన్న పాతబస్తీ గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్ నేడు విడుదలయ్యాడు. 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియా నుంచి వస్తూ ముంబయి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. తర్వాత అయూబ్‌ను నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా 5 ఏళ్లు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని చాలా పోలీస్టేషన్లలో కేసులు ఉన్నాయి.
Read More »టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీని కొత్త యజమాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకొన్నట్టు ప్రస్తుత టీవీ9 సీవోవో గొట్టిపాటి సింగరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు శనివారం …
Read More »