Home / Tag Archives: chances (page 2)

Tag Archives: chances

ఎట్టకేలకు సినిమాలో నటించనున్న శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కాల్

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె …

Read More »

తమన్నాపై మోజుపడ్డ డైరెక్టర్.. ఇంకా వదల్లేదా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. …

Read More »

అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఇలియానా..!

ఇలియానా… 2006లో వై.వి.ఎస్  చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ …

Read More »

బిగ్ బాస్‌ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్న వారి పేర్లట ఇవి..!

బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో …

Read More »

ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే.. ఫలితం..??

ప్రస్తుతం భారత్ జట్టు మంచి జోరుమీద ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కి వెళ్ళింది. మొదట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో భారత్ నే ఆదిపత్యం సాధించిది. ఇటు వన్డేల్లో కూడా భారత్ నే పై చెయ్యి గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ టూర్ …

Read More »

ఎన్ని అందాలు ఆరబోసిన అక్కడికి నో ఛాన్స్..!

రష్మి..ఈ పేరు వింటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది జబర్దస్త్..ఎందుకంటే తను ఫేమస్ అవ్వడానికి గల కారం ఈ షోనే.కాని ప్రస్తుతం అంతకన్నా ఎక్కువగా సుధీర్ రష్మి అంటే సోషల్ మీడియాలో వీరికోసమే ఎక్కువగా చర్చించుకుంటారు.వీరిద్దరూ కలిసి చేసిన షోలు కూడా మంచి రేటింగ్ వచ్చాయి.ఈ మధ్యకాలంలో వీరు ప్రేమించుకుంటున్నారు అని పుకార్లు కూడా వచ్చాయి.అయితే దీనిపై స్పందించిన రష్మి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.ఇది ఇలా ఉండగా ఈ భామ …

Read More »

యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …

Read More »

హద్దులు దాటిన రెజీనా..!

రెజినా ఒకప్పుడు వరస సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగాలని తీవ్రంగా కృషి చేసింది.అయితే అమ్మడు ఎంచుకున్న కథల కారణం కావచ్చు లేదా తను నటించిన మూవీలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టడం కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు కానీ అమ్మడుకు కల్సి రాలేదు .ఆ తర్వాత అమ్మడు అడదదడప మూవీలలో నటిస్తున్న కానీ ఆమెకు అవకాశాలు రావడం మాత్రం గగనమైపోయింది.అయితే తాజాగా అమ్మడుకు మిస్టర్ …

Read More »

ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని క‌ష్టాలా..?

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో న‌టించి ప్ర‌తి ఇండ‌స్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. టాప్ మూవీస్‌లో న‌టించ‌డ‌మే కాకుండా.. టాప్ హీరోస్‌తో సైతం న‌టించ‌డం త‌మ‌న్నా సొంతం. అయితే, న‌టిగా కాకుండా మోడ‌ల్‌గా త‌మ‌న్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కార‌ణం త‌మ‌న్నా నూటికి నూరుశాతం బ్యూటీని క‌లిగి ఉండ‌ట‌మే. అయితే, ప్ర‌స్తుతం త‌మ‌న్నా సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. బాహుబ‌లి వంటి పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat