ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …
Read More »చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !
శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …
Read More »నువ్వు ఎంత చూపెట్టినా పని అయ్యేలా లేదు..!
టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ గత ఎనిమిదేళ్ళుగా తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అనంతరం పండగ చేస్కో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించినా అది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ రెండింటిలోనే ఆమెకు ఆఫర్ వచ్చింది మిగతా హీరోలు …
Read More »పాయల్ ఇకనైనా పద్ధతి మార్చుకో..లేదంటే ?
పాయల్ రాజ్ పూత్..టాలీవుడ్ లో ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆరెక్ష్ 100 సినిమానే. ఈ చిత్రంతో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ మామ షూటింగ్ లో ఉండడంతో సేఫ్ అయ్యిందని చెప్పాలి. ఎంత ఎలా …
Read More »పాపం పాయల్ పేరుకే హీరోయిన్..ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారట !
సినీ ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు ఎలాంటి అడుగువేయ్యాలో తెలియక ఎందరో కెరీర్ నే నాశనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ …
Read More »కాజల్ కు తప్పని తిప్పలు..అవకాశాలే రావడంలేదట !
అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. …
Read More »స్టార్ డైరెక్టర్ నుండీ బిగ్ బాస్ 3 విజేతకు బంపర్ ఆఫర్..!
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్3 రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చేరువయ్యాడు . దీనికితోడు తన ప్రవర్తనతో, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు, ఆదరించిన అభిమానులకు రాహుల్ ఇటీవలే లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించి ఇలా తనకు ఓట్లు వేసిన …
Read More »భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More »ఏందయ్యా పవన్..క్లారిటీ ఇవ్వకుండా నీవెనకనే తిప్పుకుంటున్నావ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..హీరోగా తనకున్న క్రేజ్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదనే చెప్పాలి. ఆ తరువాత కొన్నాళ్ళకి సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.ఇక్కడ అడుగుపెట్టి ప్రశ్నిస్తాను, గెలుస్తాను అని చెప్పుకొచ్చిన పవన్ చివరకి నవ్వులపాలు అయ్యాడు. మరోపక్క ముగిసిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ ఇప్పుడు మల్లా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కాని ఆ వార్తలను పక్కకి నెట్టేశారు. కాని ఇప్పుడు స్వయంగా పవన్ నుండే …
Read More »బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. బాలయ్య తో తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇండస్ట్రీ వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో ప్రస్తుతం క్రిష్ సినిమాలు రావడంలేదట. సినిమా చేసేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవడం ఇక్కడ విశేషం. క్రిష్ పవన్ కళ్యాణ్ తో కలిసి …
Read More »