ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »సీఎం ఛాంబర్ లోకి సంఘవిద్రోహ శక్తులు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి.? విశాఖ హత్యాయత్నం ఘటన మరిచారా.?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లోకి మొదటిసారి అడుగిడుతున్న సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ కు స్వాగతం పలికిన వేదపండితులలో గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుడు, జిల్లా కోర్టులో జీపీగా పనిచేస్తున్న జి.సుధీర్ వేదపండితులు ముసుగులో పాల్గొనడాన్ని చూసిన నరసరావుపేటలోని వైసీపీ నాయకులు, న్యాయవాదులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఇతను ఇప్పటివరకూ …
Read More »జగన్ చాంబర్ పనులు దగ్గరుండి పర్యేక్షించింది ఎవరో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్ సిద్ధం అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ , వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారమే సచివాలయంలో …
Read More »