తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇరవై నాలుగంటల కరెంటు లేదు.. రైతు బంధు లేదు.. …
Read More »చిన్నారి కేసు: బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణసాయంగా లక్షా 10వేల రూపాయలను అందజేశారు. మిగితా ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలలో సీటు ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. పాఠశాలలో సీసీటీవి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా సీపీతో మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామన్నారు.చెడు వ్యసనాలకు …
Read More »ఆ స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధం?: మంత్రి మల్లారెడ్డి
క్యాసినో కేసులో నిర్వాహకులు మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. అయితే ఈడీ తనిఖీల సమయంలో మాధవరెడ్డి కారుకు మేడ్చల్ ఎమ్యెల్యే, మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉన్న అంశం చర్చనీయాంశమైంది. బోడుప్పల్‌లో ఓ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అంశంపై స్పందించారు. అది మార్చి 2022 నాటి స్టిక్కర్ అని.. దాన్ని మూడునెలల క్రితమే …
Read More »నా హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర: మంత్రి మల్లారెడ్డి
తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.
Read More »భావితరాలకు ఎన్టీఆర్ ఆదర్శం
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలుగుప్రజలు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్రను నందమూరి తారక రామారావు సృష్టించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత గమనాన్ని ఈ సందర్భంగా మంత్రి అజయ్ మననం చేసుకున్నారు.అధికారం అన్నది …
Read More »తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్
తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారన్నారు. సీఎం కేసీఆర్.. ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు.ఎన్టీఆర్‌కి భారత …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాలి
భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్మవారిని మొక్కుకున్నానని ఆయన చెప్పారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. దొంగలు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జల్సాలు …
Read More »ఎదురులేని శక్తిగా TRS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, టీఆర్‌ఎస్‌కు సరిరావన్నారు. బుధవారం శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి …
Read More »తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడుతాం : మంత్రి కేటీఆర్
కృష్ణా జలాల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్ నగర్ …
Read More »