టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన నూతన బాద్యతల్లో దూకుడు పెంచారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. `ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు.. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. …
Read More »ఆరోజు రోడ్డుపైన ఫినాయిల్ అమ్మిన వ్యక్తే…ఈరోజు జబర్దస్త్‌లో టాప్ కమెడియన్…
ఈటివీలో ప్రాసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ …
Read More »