మెగా బ్రాదర్ నాగబాబు కుమార్తె నీహారిక పెళ్లి మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్‌తో ఖాయమైందని పుకార్లు ఓ రేంజ్‌లో షికార్లు చేశాయి. అయితే ఆ టైమ్‌లో తేజూ డైరెక్ట్‌గా స్పందించడంతో ఆ రూమర్ అక్కడితో ఆగిపోయింది. తేజూకి ఇలాంటి రూమర్లు మామూలే అయినా మెగా డాటర్ గురించి ఫస్ట్ టైమ్ రూమర్ రావడంతో గూగుల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మెగా డాటర్ గురించి …
Read More »