కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణా దిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. వరుసగా భారీ ఆఫర్లతో కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి తాజాగా తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ …
Read More »తెలంగాణలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్లు వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకితభావం వల్లే ఈ ఘనత సాధించామన్న ఆయన.. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిద్దామన్న హరీశ్.. 15-18 ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »అఖండ మూవీ కలెక్షన్ల సునామీ
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన అఖండ మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈనెల 20తో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ టైంలో 50 రోజులు పాటు మూవీ రన్ కావడం అంటే మాములు విషయం కాదు. అఖండ విడుదలైన 10 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి చేరి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) …
Read More »RRR విడుదల జాప్యంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో RRR వాయిదాపై హీరో రామ్ చరణ్ తొలిసారి స్పందించాడు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఇవెంట్లో మాట్లాడుతూ.. ‘సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. సంక్రాంతికి RRR మూవీ రిలీజ్ కాకపోయినా …
Read More »కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు
పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …
Read More »