తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపoచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరిక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అన్నారు. అవసరమైన …
Read More »ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల …
Read More »నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
నిరు పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు రూ.31 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదని అన్నారు.ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా అన్ని …
Read More »మేడారంలో మంత్రులు
ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి …
Read More »ప్రతి ఇంటికి మంచినీరందించడమే లక్ష్యం
తెలంగాణరాష్ట్రంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన త్రాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.దామెర మండలం సింగారాజుపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పరకాల సెగెంట్ కార్యాలయంలో సంగెo ,గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులకు,అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పరకాల,నడికూడా,దామెర ఆత్మకూరు,సంగెo ,గీసుగొండ,శాయంపేట మండలాలలోని 180 హాబిటేషన్లకు సింగరాజుపల్లి సెగ్మెంట్ నుండే శుద్ధ జలాల సరఫరా జరుగుతుందన్నారు.రూ. 280 కోట్ల వ్యయంతో నిర్మాణం …
Read More »గీసుకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిజీబిజీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు. …
Read More »చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్..!!
జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ ఉత్తమ నియోజకవర్గంగా తెలంగాణలోని పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. గతనెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి, పద్మ విభూషణ్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని …
Read More »కేటీఆర్ జిల్లాల పర్యటన..మొదటి టూర్ ఇక్కడే
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, …
Read More »