ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.
Read More »ఆ విషయంలో చిరంజీవిని ప్రశ్నించావు కానీ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.?
మేధావుల సంఘం మాజీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కు, ప్రస్తుత మేధావుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చలసానికి ఉందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా మేధావుల సంఘానికి చలసాని అధ్యక్షుడు కాదని తేలడంతో ఆయన తెలుగుభాషా చైతన్య సంఘం అనే మరో వేదికను ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రవీంద్రరెడ్డి సంధించిన ప్రశ్నలు యధాతధంగా.. 1. అసలు …
Read More »చలనం లేని చలసాని ..!
ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …
Read More »ఏ ఎన్నిక వచ్చినా జగన్‌కే మా మద్దతు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు …
Read More »నాడు పిల్లనిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్రజలను వెన్నుపో టు పొడిచాడు..!!
నాడు పిల్లనిచ్చిన దివంగత ముఖ్యమంత్రిని, నేడు ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలను నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …
Read More »ఏప్రిల్ 16న ఏపీ బంద్ …!
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …
Read More »ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి …
Read More »హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మొదట జగన్ గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాదని.. ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం చేయాలని మండి పడ్డారు. తాజాగా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇకనైనా నోరుతెరవాలని.. లేకపోతే ఆంధ్రా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని.. ఏపీ ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి …
Read More »