ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు …
Read More »