బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ కోసం ముంబయి వెళ్లిన నాగార్జున సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగచైతన్య పర్సెనల్ లైఫ్ గురించి ప్రశ్నించారు ఓ విలేకరు. స్పందించిన నాగార్జున ప్రస్తుతం చైతూ హ్యాపీగా ఉన్నాడు. మాకు కావల్సింది చైతూ సంతోషమే. సామంతతో విడాకులు అనేది తనకు ఎదురైన ఓ అనుభవం మాత్రమే. అందుకు మేము దాని గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు. అది జరిగిపోయింది. ఆ ఘటన మా …
Read More »లాల్ సింగ్ చడ్డాతో అమీర్ నష్టం అన్ని కోట్లా..!
అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన …
Read More »సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?
ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం …
Read More »తనంటే నాకు చాలా ఇష్టం.. పెదవి విప్పిన చైతూ..!
లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన చైతూ ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు చైతన్య. అంతే కాకుండా ఆలియా భట్ ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటిస్తుందని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఆలియాతో నటించే …
Read More »థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్…
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ నటించారు.
Read More »చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..
నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని …
Read More »విసుగెత్తిపోయిన చైతూ.. సమంత వల్లేనా..!
మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకున్న చై,సామ్‌లు విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సామరస్యంగా విడిపోతున్నామంటూ ఇరువురు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటపై విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వల్ల చై, సామ్‌లు నెట్టింట మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచారు. వీటన్నింటికి విసుగెత్తిపోయిన చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ …
Read More »శేఖర్ కమ్ముల చేతుల్లో చైతు “లవ్ స్టొరీ” !
నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కనుంది. దీని కోసం శేఖర్ టీచర్‌గా మారాడు. తెలంగాణ యాస మాట్లాడేందుకు చైతుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి నేపద్యం లో సాగనుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. కథ …
Read More »వామ్మో సమంత.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?
టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. …
Read More »