నందమూరి హరికృష్ణకు ఎన్టీఆర్ చైతన్య రధానికి ఎంతో సంబంధం ఉండేది.. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికోసం హరికృష్ణ ముందుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసి, దానిని ప్రచారరధంగా తయారు చేయించారు. తండ్రి కూడా రాష్ట్రమంతా తిరిగేవారు. హరికృష్ణే ఆరధాన్ని నడిపేవారు. ఎన్టీఆర్ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో దానికి మరమ్మత్తులు చేయించి సిద్ధం చేసేవారు. …
Read More »