శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు ” …
Read More »శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లను పదివేల నుంచి 20 వేలకు పెంచింది. ఎక్కువ మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణు నివాసంతో పాటు. భూదేవి కాంప్లెక్స్ లోనూ ఈ టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లను పెంచటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More »ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి.. టీటీడీ చైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లో నడుస్తున్న ఎస్ వి బాలమందిరాన్ని వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. భోజన వసతి, ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్ధులంతా శ్రద్ధగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతోపాటు క్రమశిక్షణతో మెలగాలని …
Read More »తిరుమల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన.. ఎవి.ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానముల తిరుమల ప్రత్యేకాధికారిగా ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల ఇన్‌చార్జ్ జెఈఓ పి.బసంత్ కుమార్ రంగ నాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి …
Read More »మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు ..వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి …
Read More »