ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నగరి టీడీపీ మూడు ముక్కలైంది. దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం రెండు వర్గాలుగా విడిపోగా కొత్తగా సినీ నటి వాణి విశ్వనాథ్ తెరమీదకు వచ్చారట. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు .. రెండు అడుగులు వెనక్కు సాగుతుండటంతో.. ఈ గ్రూపుల గోల ఏమిటని తల పట్టుకోవడం పచ్చతమ్ముళ్ల వంతైంది. …
Read More »