టీఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా కాంగ్రస్ సారథ్యంలో ఏర్పాటైన మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు కూటమికి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించిందని అయినా, తమకు నిరాదరణే ఎదురవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్‌తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …
Read More »అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్ జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్ సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …
Read More »