కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. తనకు వచ్చిన వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే సదరు మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో అవాక్కవ్వడం బీజేపీ ఎమ్మెల్యే వంతైంది. దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి క్షణాల్లోనే కాల్‌ను కట్ చేశారు. కాసేపటికే ఆమె …
Read More »