తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కార్మిక భవనాన్ని నిర్మిస్తుందని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం నాగారంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ …
Read More »ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఆరా
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేష్, మంత్రి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …
Read More »