తెదేపాతో కాంగ్రెస్ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు …
Read More »