AP 24X7 ఛానెల్ సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ చౌదరిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు అందింది. ఇటీవల ఒక రోజు ఏపీ 24X7 ఛానెల్లో జరిగిన ఒక చర్చ కార్యక్ర్తమంలో వెంకటకృష్ణ చౌదరి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒడిబియ్యం కట్టడం వెనక అసలు ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు బియ్యం వలన వచ్చే అన్నం …
Read More »నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్
సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …
Read More »నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More »టీడీపీ నేతలకు మరియు పచ్చ మీడియాకు ద్వివేది షాక్..సాక్ష్యాలు విడుదల !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో మరియు పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా స్పందించారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో అందరికి చూపించారు.ద్వివేది ఓటు వేసిన వీడియోను అధికారులు శనివారం విడుదల చేయడంతో తెలుగు తమ్ములకు దిమ్మతిరిగింది. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈవీఎంలో పనిచేయకపోవడంతో …
Read More »దరువు, కరణ్ కాన్సెప్ట్స్ సేవలను అభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …
Read More »3,000 కోట్లు పెట్టుబడులతో పీవీఆర్ సినిమాస్
నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ …
Read More »మంత్రి కేటీఆర్‌తో వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తో ప్రముఖ మెసేజింగ్ నెట్ వర్క్ యాప్ వాట్సాప్ సీఈఓ క్రిస్ డేనియల్స్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌లో వాట్సాప్ కస్టమర్ సర్వీస్ ఆపరేషన్ల సెంటర్‌ను ప్రారంభించాలని సీఈఓ క్రిస్ డేనియల్స్ ను మంత్రి కేటీఆర్ కోరారు.దీనికి డేనియల్స్ సానుకూలంగా స్పందించారు.డేనియల్స్ వెంట ఫేస్‌బుక్ ఇండియా పబ్లిస్ పాలసీ డివిజన్ హెడ్ శివనాథ్ తుక్రాల్ …
Read More »టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు పవన్ అదిరిపోయే కౌంటర్ ..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ …
Read More »