ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 204/9 రన్స్ చేసింది. విండీస్ 20 పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటర్ పావెల్ సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. పూరన్ 70 రన్స్ చేశాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ …
Read More »42 బంతుల్లోనే సెంచరీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్
లియామ్ లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజయం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు 31 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిరణంలా కనిపించాడు. భారీ షాట్లతో అతను హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఇది కొత్త రికార్డు. …
Read More »బ్రావో సెంచరీ.. విండీస్ విక్టరీ..!
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేల్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో తొలుత శ్రీలంక 274/6 రన్స్ చేసింది. హసరంగ (80*) బండార (55*) రాణించారు. అనంతరం మెస్టిండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రావో సెంచరీ చేయగా హోప్ (64), పొలా్డ్ (53*) రాణించారు.
Read More »వరల్డ్ కప్ అప్డేట్: ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళా క్రికెటర్..!
మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, థాయిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ థాయిలాండ్ పై 98పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను సున్నా పరుగులకే వెనక్కి పంపించారు. అనతరం వచ్చిన కెప్టెన్ నైట్, స్సివేర్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శతకం చేసి రికార్డు సృష్టించింది. ఈ శతకంతో మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి …
Read More »వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !
డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …
Read More »విద్వంసకర ఇన్నింగ్స్..బ్యాట్ తో హోరెత్తించిన పాండే..!
సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా కర్ణాటక 80పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కర్ణాటక నిర్ణీత 20ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 250 భారీ స్కోర్ చేసింది. మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఏకంగా 54బంతుల్లో 129 చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 10సిక్స్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో టీ20 తరువాత ఇందులో …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »అతడు డాషింగ్ ఓపెనర్ కాదు..అయినప్పటికీ శతకానికి ముందు మతిపోగొట్టాడు !
మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …
Read More »భారీ ఆధిక్యం దిశగా భారత్…అతడివల్లే ఇదంతా సాధ్యం..?
హిట్ మేన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. తాను ఓపెనర్ గా వచ్చిన మొదటి మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేసిన రోహిత్, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కూడా శతకం కొట్టాడు. కెప్టెన్ కోహ్లి ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాదని నిరూపించాడు. మరో పక్క సెహ్వాగ్ తో పోల్చడం …
Read More »ఈసారి మయాంక్ వంతు… సెంచరీ కొట్టేసాడు..!
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభం అయింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. అయితే ఓపెనర్స్ ఇద్దరిలో రోహిత్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ మయాంక్ 84 పరుగులు చేసాడు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే మయాంక్ కూడా శతకం సాధించాడు. అటు రోహిత్ కూడా 150 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇక వీరిద్దరూ ఇలానే ఆడితే …
Read More »