దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …
Read More »