కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ది రైస్ ఆఫ్ ఫైనాన్స్ : కాజెస్,కాన్ సీక్వెన్ సెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ” ప్రస్తుతం ప్రపంచంతో పాటుగా మన దేశం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుందని”తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ” ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాకుండా …
Read More »లాభాలతో సెన్సెక్స్
బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …
Read More »కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …
Read More »