Home / Tag Archives: central (page 3)

Tag Archives: central

బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ

ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్‌ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …

Read More »

బాబు అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టిన మోడీ

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ‌రోమారు ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్‌నే మోసం …

Read More »

మోడీ సంచ‌ల‌నం: అగ్ర‌వ‌ర్ణాల‌కు పది శాతం రిజర్వేష‌న్లు

ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. …

Read More »

ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోంద‌ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …

Read More »

జీఎస్టీ గుడ్ న్యూస్…తగ్గనున్న ధ‌ర‌లు

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎట్టకేల‌కు తీపిక‌బురు రానుంది. జీఎస్టీ ప‌న్ను విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో …

Read More »

చంద్రబాబు,టీడీపీ ఎంపీలు అలా చేస్తున్నారా…థూ మీ బతుకు చెడ

తనకు రాజకీయంగా మేలు జరుగుతుందంటే చంద్రబాబు ఏదైనా చేస్తారు. నాలుకను ఎటు కావాలంటే అటు తిప్పడమే కాకుండా తనను, తన పార్టీని తిప్పుతాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ మేలు చేస్తుందని భావించినంతకాలం బిజెపితో అంటకాగుతూ హోదా అవసరం లేదని వాదించి, హోదా వల్ల ప్రయోజనాలేమీ లేవని డాంబికాలు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదా పై ఉద్యమాలు, ఆందోళనలతో నిరంతరం పోరాడుతూ …

Read More »

థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..

బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు …

Read More »

జగన్ పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరనడానికి ఇదే ఉదాహరణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్‌ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నార‌ని, వారిని విడిపించాల‌ని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …

Read More »

ఏపీ లో మెట్రో దూసుకెల్తుందా?

టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat