టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి.. తమ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా..? ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సక్యతతో ఉన్న చంద్రబాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఎన్నికల …
Read More »షీ టీమ్స్ కు కేంద్ర మంత్రి అభినందనలు …
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. …
Read More »హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కేంద్రమంత్రి..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో నలబై నాలుగు స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రి పేరును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ పార్టీ వర్గాలు అంటున్నాయి .అయితే మొదటిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రేమ కుమార్ ఓటమి చవిచూశారు . దీంతో ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం కేంద్రమంత్రిని ముఖ్యమంత్రిగా నియమించాలని యోచిస్తున్నట్లు ఆ …
Read More »ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…
ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …
Read More »