ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రామ్ జఠ్మలాని కన్నుమూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలోనే కన్నుమూసారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా, బార్ కౌన్సిల్ చైర్మన్ గా చేసారు. ఎన్నో కీలక కేసులు ఆయన హ్యాండిల్ చేసారు. అప్పట్లో జైట్లీ, కేజ్రీవాల్ కేసులో ఈయన కేజ్రీవాల్ తరపున వాదించారు. వాజ్పేయీ సమయంలో కేంద్రమంత్రిగా పనిచేసారు. ఈయన సెప్టెంబర్ 14, 1923 లో జన్మించారు. జఠ్మలాని …
Read More »కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ …
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »అటల్ బీహారి వాజ్ పేయి సంతాప సభలో బీజేపీ మంత్రులు ఇకఇకలు.. పకపకలు..!
భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …
Read More »హోం మంత్రి వస్తున్నారు అని ఏకంగా అధికారులు ..!
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయచ్చు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది . కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సాంతాలోని కోటినగర్ పంచాయితీలో ఈ రోజు ఆదివారం పర్యటించనున్నారు అని సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు . అందులో భాగంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నా హెలికాప్టర్ కోసం ఏకంగా ఇరవై గ్రామాలలో కరెంటు సరఫరాను నిలివేశారు అధికారులు . అయితే హెలికాప్టర్ …
Read More »7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు. అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను …
Read More »అందరి ముందే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ..
ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి …
Read More »