2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసిందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ …
Read More »ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం స్టాండ్ ఇదే.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతల్లో గందగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతిలో దీక్ష చేశారు. ఇక బాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు..రాజధాని తరలిస్తానంటే కేంద్రం చూస్తూ వూరుకోదంటూ…బీరాలు పలుకుతున్నారు.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీయల్, ఎంపీ సీఎం …
Read More »మరో కేసులో కోర్టుకు హాజరైన మాజీ మంత్రి చిదంబరం..!
కేంద్ర మాజీ మంత్రి ,కాంగ్రస్ సీనియర్ నేత పి.చిదంబరం కొద్ది రోజుల క్రితం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.చిదంబరం వృత్తి రీత్యా లాయర్ కావడంతో సుప్రింకోర్టు లాయర్ గా మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన నల్లకోటు దరించి సుప్రింకోర్టుకు హాజరయ్యారు. చిదంబరం భార్య కూడా ప్రముఖ లాయర్ అన్న విషయం తెలిసినదే. ముంబై కి చెందిన ఒక గృహ హింస కేసులో ఆయన వాదించడానికి …
Read More »దేశ చరిత్రలోనే తొలిసారిగా
దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య …
Read More »కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు రహాదారుల విస్తరణ,స్కైవేలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ -నాగ్ …
Read More »కేంద్రమంత్రితో వైసీపీ ఎంపీ భేటీ.. త్వరలోనే ఏపీ పర్యటన
కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్ర ఉక్కు, పెట్రోలియం – సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బుధవారం అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై గీత కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఆమె కేంద్రమంత్రిని కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »నోరు జారిన కేంద్ర మంత్రి
సహాజంగా రోడ్లు బాగోకపోతేనో.. రోడ్లపై గుంటలు ఏర్పడితేనో.. లేదా వర్షాలు .. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతేనో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అందరికి తెల్సు. కానీ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు కేంద్రమంత్రి. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా రహదారులు బాగుంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అస్కారముంది. రోడ్లు బాగుంటే వాహనదారులు అతి ఎక్కువ స్పీడ్ తో అలాంటి రోడ్లపై పోతుంటారు. అదే …
Read More »జగన్ కేంద్రం మాట వినరు.. మేం చాలాసార్లు చెప్పి చూసాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని మొదటినుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తాను అనుకున్న విషయంలో ఎవరి మాట వినరని, కేంద్రం చెప్పినా వినడం లేది …
Read More »