ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్‌షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్‌షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్‌లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్‌షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్‌ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్‌షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …
Read More »కొత్త ఐపీఎస్ ఆఫీసర్లను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే …
Read More »కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
Read More »84,000 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్
పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్‌ఎఫ్‌లో 21,465, …
Read More »