2012 డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి తర్వాత దక్షిణ దిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడి, కొన ఊపిరితో ఉన్న దశలో ఆమెను రోడ్డుపక్కన పడేశారు. ఆ ఏడాది డిసెంబరు 29న ఆమె కన్ను మూసింది. బాధితురాలి వివరాల గోప్యత కోసం ఆమె అసలు పేరుతో కాకుండా నిర్భయ కేసుగా దేశం దీనిని పిలుచుకొంటోంది. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని నిర్భయ సామూహిక అత్యాచారం …
Read More »