దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..!
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్‌కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇవి అప్‌లోడ్ చేసే వీడియోస్‌ను 114 కోట్ల మంది చూశారు. ఇలాంటి వీడియోస్ అప్‌లోడింగ్.. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు …
Read More »శాసనమండలి రద్దు…చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..!
ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి …
Read More »