jagadeesh: సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం తప్పుడు చర్యలకు పూనుకుంటోందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం చేసే పనులకు దేశ ప్రజలంతా భారం మోయాల్సి వస్తోందని విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలను పెంచి పోషించడానికే ప్రధాని మోదీ …
Read More »మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
ఇంటర్నెట్‌లో పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం ప్రకటించింది. మితిమీరిన 67 అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. టెలికాం విభాగం (టీఓటీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)లకు ఇందుకు సంబంధించిన ఈమెయిల్ పంపింది. పుణె కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్లు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4.. మొత్తం కలిసి 67 వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించిందని టెలికాం విభాగం …
Read More »గుడ్ న్యూస్: రేట్ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!
సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్, సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.
Read More »కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా రాజధానిపై మీ గోల ఏంటీ గల్లాగారు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..మేం అందులో జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పినా..టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ మాత్రం ఇంకా గోల చేస్తూనే ఉన్నారు.. అసలు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని రైతులను రెచ్చగొడుతూ..ఆందోళనలు చేయిస్తున్నా…కేంద్రం పెద్దగా స్పందించ లేదు..వికేంద్రీకరణ బిల్లుపై తన వైఖరిని ఎటూ తేల్చక నాన్చుతుంది. దీంతో మోదీ, అమిత్‌షాలు, మూడు రాజధానుల …
Read More »సొంతింటి కలలు కనే వారికి కేంద్రం శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కేటాయింపులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు.అందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి …
Read More »నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జగన్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్..!!
అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్‌కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జగన్‌లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి …
Read More »