దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్‌లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »పోలవరం అవినీతి అక్రమాలపై రంగంలోకి దిగిన కేంద్రం…చిక్కుల్లో చంద్రబాబు…!
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి ఒకెత్తు అయితే…నిర్వాసితుల పేరుతో టీడీపీ నేతలు వేలకోట్లు స్వాహా చేసిన విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే అని ఏపీ రాజకీయవర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం డ్యామ్ విషయంలో డ్యామ్ నిర్మాణం కంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే అతి పెద్ద టాస్క్. …
Read More »