జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పందించారు. ఎన్నో ఏళ్లుగా దేశసమగ్రతకు సవాలుగా నిలిచిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్వామిజీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా అభినందనీయులు అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశ సమగ్రతకు, సమైక్యతకు …
Read More »సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు..అప్రమత్తమైన యంత్రాంగం
ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై డీజీపీ జితేందర్ తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కమీషనరేట్ పరిధి 144 …
Read More »రైతులకు శుభవార్త..వడ్డి లేకుండా రూ.1 లక్ష రుణం
భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని గతంలో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు రూ. 1లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు గాను ప్రత్యేక బడ్జెట్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని …
Read More »యూఏఈ 700కోట్లు విరాలానికి కేంద్రం నో..?
భారీ వరదలకు అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన రూ.700కోట్ల సహాయాని కేంద్రం తిరస్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.1991 నుండి 2004 జూలై జరిగిన భూకంపాలు,వరదల సమయంలో విదేశీ సహాయాని స్వీకరించింది.అయితే ప్రస్తుతo వచ్చే ఏవిధమైన పరిస్తుతులైన సొంతంగా ఎదుర్కునే సత్తా భారత్ కి ఉంది. కాగా 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెస్కోచిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం విదేశీ సహాయాలను భారత్ అంగికరిచకపోవడమే ఇందుకు …
Read More »ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు…కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం రావచ్చు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోధన్‌లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారతదేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …
Read More »షాకింగ్ న్యూస్.. ఆధార్ కు లింకు రక్తం, మూత్రం..!
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …
Read More »కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు లేఖ
కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …
Read More »జెసి దివాకరరడ్డి సీరియస్ కామెంట్…మరింత ఘాటుగా
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అనంతపురం ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరడ్డి వ్యాఖ్యానించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ఎమ్.పిలు కేంద్రం తీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేసిన నేపద్యంలో జెసి మరింత ఘాటుగా మాట్లాడారు. విబజన హామీలలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అన్నారు. …
Read More »ఇంటిలిజెన్స్ పక్కా సమాచారం..ముఖ్యమంత్రులపైదాడులు..!
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన ముప్పు ఉందని హెచ్చరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరింది. ఆకస్మిక పర్యటనల్లో సీఎంలపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటిలిజెన్స్ పక్కా సమాచారంతోనే కేంద్రం హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వారికి మరింత భద్రత …
Read More »ప్రభుత్వానికి పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాలు.ఘోర అవమానం
ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …
Read More »