ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందన్నా మహిళలు ముందుగా బంగారం కొనేందుకే ఇష్టపడతారు. అలాంటిది ఈ సారి బంగారం కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పసిడిపై టాక్స్‌ను భారీగా పెంచి కేంద్రం షాక్ ఇచ్చింది. గోల్డ్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15 శాతానికి పెంచింది. ఇది వరకు 10.75 శాతంగా ఉన్న ఈ టాక్స్‌ను మార్పు చేసినట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. బంగారం దిగుమతులు పెరుగుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »ఫేక్ న్యూస్ ప్రచారం.. ఆ యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 22 ఛానళ్లను బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. న్యూస్ ఛానళ్ల తరహాల థంబ్ నె యిల్స్, లోగోస్ వాడుతూ వీక్షకులను సైడ్ …
Read More »వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ కమిటీల్లో పదవులు..ఏ ఏ శాఖలో ఎవరికి
కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …
Read More »వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియోలను ఓపెన్ చేస్తున్నారా..?… తస్మాత్ జాగ్రత్త
వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …
Read More »కంప్యూటర్లు ,ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తున్నార..జర జాగ్రత్త
ప్రస్తుతం టెలికాం కంపెనీలో జియో బాట లో ఫ్రీగా డేటా ఇవ్వడంతో అందరూ సెల్ ఫోన్ ను తెగ వాడేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కూడా చౌకగా లభిస్తుండడంతో అందరూ కంప్యూటర్లు ఫోన్లలో పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు దీనికి బానిసగా కూడా మారిపోతున్నారు.. ఈ పోర్న్ చూస్తూ ఉద్రేకం లో అత్యాచారాలు పెరిగి పోతున్నాయని కేంద్రం గుర్తించింది. మృగాళ్లు పోర్న్ మాయలో పడి వావివరసలు మరిచి చిన్న పిల్లల …
Read More »కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..అయితే రెడిగా ఉండండి..ధరలు భారీ తగ్గింపు..!
టీవీ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. త్వరలోనే ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. టీవీలు తయారు చేసేందుకు వాడే టీవీ ప్యానెల్‌ను దిగుమతి చేసుకోవడానికి వసూలు చేస్తోన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఓపెన్ బ్యాటరీ, 15.6 అంగుళాల కంటే పైన, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ), లైట్ ఎమిటింగ్ డయోడ్(ఎల్ఈడీ)ల టీవీల ప్యానెల్‌లు భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు. ప్రింటెడ్ …
Read More »లెఫ్ట్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. జాతీయపార్టీ హోదా రద్దు
వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటివరకూ పార్టీలకు జాతీయహోదా రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిపిఐ, సీపీఎం పార్టీలకు జాతీయపార్టీ హోదాను రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దుచేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో …
Read More »